WELCOME

Friday, September 25, 2009

24-09-2009 కేబినేట్ సమావేశము జరుగలేదు.

జే.సి.ఏ ద్వారా 22-09-09 సమ్మె నోటీసు ఇవ్వబడినది.

గౌ. కేంద్ర కమ్యునికేశన్లమంత్రి గారికి

22 వ తేదిన మెమొరాండం సమర్పించ బడినది.

రాబోవు కేబినేట్ సమావేశములో చర్చించి పరిష్క రించబడునని హామీ ఇచ్చినప్పటికీ గౌ.ప్రధాన మంత్రి ఫారిన్ టూర్ లో వున్నందున కేబినేట్ సమావేశము జరుగలేదని తెలిసినది. మరి తదుపరి సమావేశము ఎప్పుడు జరుగుతుందో సమాచారము యింకా అందలేదు.

07-10-2009 నుండి నిరవధిక సమ్మెకు సిద్దంగా వుండవలసినదిగా జే.సి.ఏ తరపున కోరుచున్నాము.



The following ASPs are promoted to PSS group-B on adhoc basis.

Name

Designation

Alloted to which region

S/Sri SK. Shabbir

ASP( Tech) CO Hyd

Posted as AD(Tech) CO

" P.S.S. Satyanarayana

ASP

Hyderabad

'' Ch. Syam Babu

ASP Adilabad

Hyderabad

'' P. Bharatha Lakshmi

ASP(H.Qrs) Guntur

Hyderabad

'' K.V. Subbarao

ASRM(H.Qrs) AG Dn

Kurnool

'' B.Md. Ismail

ASP Anantapur

Kurnool

'' K. Rama Krishna Reddy

ASRM Guntakal

Kurnool

'' K. Jaya Raju

ASP ® Tenali

Vijayawada

'' J. Srinivasulu

ASP RO VJA

Vijayawada

'' Md. Azamtullah

ASP Tanuku

Visakhapatnam

'' K.A. Sambasiva Rao

ASP RO VJA

Visakhapatnam

No comments: