తపాలా వుద్యోగుల నిరవధిక సమ్మే
07-10-2009 నుండి
21-09-2009 న సమావేశమైన జే.సి.ఏ
ఇప్పటివరకు జి.డి.ఎస్ పే కమిటీ అమలుపై
ఏర్పడిన పరిణామాలన్నీటిని సమీక్షించి
ప్రభుత్వమూ, తపాలా శాఖ జి.డి.ఎస్ ల పట్ల
చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ
7-10-2009 నుండి నిరవధిక సమ్మె
చేపడుతున్నట్లు నిర్ణయించ బడినది.
డిమాండ్లు :
1. యూనియన్లు ప్రతిపాదించిన అంశాలతో జి.డి.ఎస్ పే కమిటీ ని వెంటనే ఆమోదించి అమలు పరచాలి.
2. వివక్షత లేకుండా జి.డి.ఎస్ లకు కూడా రూ.3500/- సీలింగ్ తో బోనస్ చెల్లించాలి.
కేంద్ర సంఘాల, సర్కిల్ సంఘాలు జే.సి.ఏ ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమానికి తగిన సన్నాహములు ప్రారంభించ వలసినదిగా కోరడమైనది
No comments:
Post a Comment