నాన్ మెట్రిక్యులేట్ గ్రూప్.డి వుద్యోగులకు
పే బ్యాండ్-1 వర్తింపు :
పోస్టాఫీసులు, ఆర్.ఎం.ఎస్. ఆఫీసులు, అడ్మిని స్త్రేతివ్ ఆఫీసులు,
డి.ఎ.పి ఆఫీసులు లో పనిచేస్తున్న - టెస్ట్ కేటగిరి, అన్ స్కిల్డ్,
సెమీ స్కిల్డ్, నాన్-టెస్ట్ కేటగిరి స్టాఫ్ అందరికి రివైజ్డ్ పే బ్యాండ్ --
1-1-2006 నుండి
రూ.5200 + రూ. 1800 స్కేల్ వర్తిస్తుంది.
యిక మీదట వారిని "మల్టి స్కిల్డ్ ఎంప్లాయీస్" గా పిలవడం జరుగును.
Letter No.1-20/2008-PCC, dated 27-03-2009....
పోస్టుమాన్, గ్రూప్.డి , మెయిల్ గార్డ్ ఖాళీలలో పనిచేస్తున్న
జి.డి.ఎస్ లకు
1-1-2006 నుండి సంబంధిత పోస్టుమాన్, గ్రూప్.డి., మెయిల్ గార్డ్
రివైజ్డ్ పే స్కేల్ లో జీతము డ్రా చేయవలసినదిగా డైరెక్తోరేట్ వుత్తరవు :
పోస్టుమాన్, మెయిల్ గార్డ్ రూ.5200 + రూ. 2000-
గ్రూప్.డి. రూ.5200 + రూ.1800-
దామాషాలో యివ్వవలసి వుంటుంది.
Letter No.1-20/2008-PCC, dated 27-03-2009.
-- కాజువల్ లేబర్స్, ఫుల్-టైం , పార్ట్ -టైం కంటింజేంట్ వారి విషయం
పరిశీలనలో వున్నది
-- ప్రత్యేక వుత్తరవులు ఇవ్వబడును
జి.డి.ఎస్ లకు 10% డి.ఏ మంజూరు
1-1-09 నుండి జి.డి.ఎస్ లకు టి.ఆర్. సి. ఏ పై
10 శాతం డి.ఏ మంజూరు చేయబడినది.
Letter No.14-S-2009-PAP, dated 27-03-2009.
జి.డి.ఎస్ పే కమిటీ విషయము :
ఫెడరేషన్ అందజేసిన సమాచారం ప్రకారం --
శ్రీ గోపినాద్ కమిటీ సిఫారసులతో కూడిన తపాల శాఖ ప్రతిపాదనలు
కేంద్ర కమ్యూని కేషన్ల శాఖ మంత్రి గారి వద్దకు పంపబడినది.
తదుపరి ఆర్ధిక మంత్రి గారి వద్దకు పంపబడినట్లు తెలియజేయ బడినది.
దీనిపై నిర్ణయం తీసుకోవడంలో యింకా ఆలస్యం జరుగవచ్చును.
అట్లయితే ఎలక్షన్ తరువాత మాత్రమె అమలుజరిగే అవకాశాలు ఎక్కువ.
17-3-2009 తేదిన డిపార్టుమెంటు ప్రతిపాదించిన 40% అరియర్స్ పేమెంట్
సంబంధిత ఫైల్ సంబంధిత మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్ లో వున్నవి.
దీనిపై యింకా వివరాలు అందవలసి వున్నది.
No comments:
Post a Comment