FLASH NEWS
17-03-2009 చీఫ్ లేబర్ కమీషనర్ తో సమావేశము అఖిల భారత తపాల యి.డి వుద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి,కేంద్ర సంఘ సహాయ ప్రధాన కార్యదర్శి,కా. దత్తా రాం , కోశాధికారి ,కా.దివాకర్, కా.లక్విందర్ పాల్ సింగ్ యూనియన్ తరపున --శ్రీ ఎ.కే. శర్మ (డి.డి.జి., ఎస్టాబ్లిష్మెంట్), శ్రీ శుభాష్ చంద్ర , డైరెక్టర్,(ఎస్.ఆర్ .లీగల్) అధికారుల తరపున హాజరైనారు.సారాంశము :గత 27-02-2009 న తపాల బోర్డ్ మెంబర్ (పి ) తో జరిగిన సమావేశములో ఎటువంటి హామీ ఇవ్వబడలేదు. యూనియన్ ప్రతిపాదించిన డిమాండ్లు పై తుది నిర్ణయం తీసుకొనే లోపుగా ఈ ఆర్ధిక సంవత్సరంలో నే కొంత పైకము అరియర్స్ గా చెల్లించ వలసినదిగా ప్రతిపాదించ బడినది. ఈ ప్రతిపాదనను పరిశీలించి నోడల్ మంత్రిత్వ శాఖతొను, ఎలెక్షన్ కమిషన్ తోను చర్చించి నిర్ణయించ వలసినదిగా చీఫ్ లేబర్ కమిషనర్ సూచించారు. సాధ్యమైనంతవరకు కమిటీ అమలుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
డిపార్టుమెంటు ప్రతిపాదన :
పార్ట్ పేమెంట్ గా అరియర్స్ చెల్లించ వలసి వస్తే ---
1-1-2006 నాటి 'టి.ఆర్.సి.ఏ +డి.ఏ' లో
20% వంతున
38 నెలలకు లెక్కగట్టి ఆ మొత్తంలో
40% పైకము మొదటి అరియర్స్ గా
మార్చ్ నెల 31 వ తేదీలోగా చెల్లించ వచ్చును.
ఎక్కువ తక్కువలు పే కమిటీ అమలు జరిపినపుడు అడ్జస్ట్ చేయవచ్చును.
ఈ ప్రతిపాదన కనుక ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే, 31-3-09 లోపు పేమెంట్ జరుగవచ్చును.
లోగడ తెలియజేసినట్లు పే కమిటీ పై డిపార్టుమెంటు ప్రతిపాదనలు యధావిధిగా కమ్యూని కేషన్ల శాఖకు, ఆర్ధిక మంత్రిత్వ శాఖకు పంపబడునని ఫెడరేషన్ సమాచారము.
It is realiably learnt that the Department is working out a proposal for effecting drawal of ad-hoc quantum of arrears to GDS on the following method.
TRCA + DA as on 01.01.2006 X 20% X 38 months.
Out of which 40% shall be paid before 31.03.2009 towards arrears subject to adjustment of remaining amount after the implementation of GDs committee report.
The proposal may be forward to Ministry of Finance for approval. If approved by MOF, the Payment will be effected before 31.03.2009.
1 comment:
Dear Sir,
Reproduction of the same matter from >apgds.blogspot.com< is not a good thing. The blogger should have to express his own views on collection of News/items and publish in his own way. Simply imitation or reproduction does not yield any thing and continuation of such practice may become complicated some times also.
Try to deviate from such practice and develop your bolg's reputation in your own way...cvsrivinas.AP
Post a Comment