WELCOME

Friday, January 23, 2009

శ్రీ గోపీనాథ్ కమిటీ (గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ కమిటీ) నివేదిక

తపాలా శాఖకు అందజేయబడినట్లు 22వ తేదిన తెలియజేయబడినది.

నివేదిక నందలి సిఫారసులు / అంశాలు, వివరాలు అధికారికంగా తెలియరాలేదు.

నివేదిక కాపి / వివరాలకొరకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర సంఘ సమాచారం.

ప్రస్తుతానికి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు.

సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే అందరికి తెలియజేయబడును.

సాధ్యమైనంత త్వరగా సిఫారసులు అమలు చేయుటకు కేంద్ర సంఘం ప్రయత్నిస్తున్నది.

No comments: